పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్‌ నాయకురాలు బృందాకరత్‌నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోసాయంకాలం అవుతోంది. మధ్యాహ్నపు సూర్యుడు ఆకాశంలో కనిపించకపోయినా పశ్చిమబెంగాల్‌లోని బెహలా కూడలి ఎర్రగా వెలిగిపోతోంది. వందలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని ఊరేగింపు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. ఎర్ర జెండాలతో పాటు, కొందరి చేతుల్లో ఎర్ర బెలూన్లు కూడా ఉన్నాయి. అక్కడ జనసమూహం ఎంత భారీగా ఉందంటే, దాన్ని మొదలు నుంచి చివరి వరకు ఒక్కచూపులో చూడటం […]

The post బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో appeared first on Navatelangana.