నవతెలంగాణ-నవాబు పేటమండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో బెల్టు షాపులను బంద్ చేయాలని మధ్యం నిషేధించాలని గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ పంచాయతీ కార్యదర్శి నరెందర్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు యువత ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యవత అత్యధికంగా ఉదయం నుంచి రాత్రి వరకు సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా మధ్యం సేవిస్తూ ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా మద్యానికి బానిసై పూర్తిగా వ్యసనాలకు బానిసైపోతున్నారని తెలిపారు. అందుకే ఈ కఠినమైన […]

The post బెల్టు షాపులను బంద్ చేయాలని తీగలపల్లి జీపీ ఏకగ్రీవ తీర్మానం  appeared first on Navatelangana.