కేతిగాడు : అనుకున్నదొక్కటి… అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఆహా… బిజెపి పిట్టా…జుట్టుపోలుగాడు : మా బిజెపోళ్లను ఇలా ఆటపట్టించడం ఏం బాగోలా. నేను కూడా సోలో ట్రాజెడీ యాక్షన్ చేయగలను తెల్సా… అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదేలే.. అదేమిటో ఆడదంటే ప్రతివానికి అలుసులే. మీ కాంగ్రెసోళ్లు ఎప్పుడూ ఇంతే మహిళా ద్రోహులే.కేతిగాడు : నువ్వు శాలువా కప్పుకుని ఎంతగా కన్నీరు పెట్టుకున్నా నీ మాటలు అసలెవరూ వినరు. మీ వ్యూహం బెడిసికొట్టింది.జుట్టుపోలుగాడు : […]
The post బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్టా appeared first on Navatelangana.











