నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మార్కెట్లలో దక్షిణ భారతదేశం ఒకటి. దీంతో.. దక్షిణ భారతదేశానికి కీలకంగా మారిన హైదరాబాద్ లో మోటోహాస్ ఇండియా తన  షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రారంభించడమే కాదు, ప్రీమియం యూరోపియన్ మొబిలిటీ బ్రాండ్‌లైన బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిళ్లు మరియు విఎల్ఎఫ్ స్కూటర్లను తీసుకువచ్చింది. ఈ షోరూమ్, హైదరాబాద్‌లోని మాదాపూర్, మెగా హిల్స్, ప్లాటినం హైట్స్‌లో ఉంది. ఇది 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐటీ ఉద్యోగులు, […]

The post బ్రిక్స్‌టన్ మోటార్‌ సైకిళ్లు & విఎల్ఎఫ్ స్కూటర్లను ఘనంగా ప్రారంభం appeared first on Navatelangana.