నవతెలంగాణ – కాటారంగౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా కాటారం కేంద్రం లో గల గారేపల్లిలోని జై భీమ్ అంబేద్కర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజ్య సుఖాలను త్యజించి ప్రపంచ మానవాళికి ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ వంటి విలువలను అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటికీ సమాజానికి […]

The post బుద్ధుని బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శం: పీక కిరణ్ appeared first on Navatelangana.