నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో భారత క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ పొరపాటుపై తీవ్ర విమర్శలు రావడంతో, రామ్ చరణ్ వెంటనే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు. తనకి బుమ్రా ఆట అంటే ఎంతో అభిమానమని, ఆయన సాధించిన విజయాలు గర్వకారణమని పేర్కొన్నారు.
The post బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్ appeared first on Navatelangana.














