నవతెలంగాణ-హైదరాబాద్ : మహరాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ మార్కెట్ కాంప్లెక్స్ లో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఒక ఫైర్ మ్యాన్, ఒక సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మే 21 గురువారం తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో గమ్ దేవి మార్కెట్ కాంప్లెక్సులో మంటలు చెలరేగాయి. అక్కడ పెద్దసంఖ్యలో కూరగాయలు, బట్టల దుకాణాలు ఉండటంతో మంటలు వేగంగా […]

The post భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి appeared first on Navatelangana.