జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకుసీఎస్ సంజయ్ జాజు ఆదేశం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలపై గురువారం హైదరాబాద్‌లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి డీజీపీ సీవీ. ఆనంద్‌తో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు […]
The post భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.












