నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా పబ్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర మ్యూజియంను సందర్శించి, అక్కడి గ్యాలరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాంతీయ పురావస్తు-సాంస్కృతిక వారసత్వాన్ని సమగ్రంగా సంరక్షిస్తున్నందుకు అభినందించారు. “అమూల్యమైన వారసత్వానికి నిలయమైన నిధి”గా మ్యూజియాన్ని అభివర్ణించిన సుచిత్ర ఎల్లా , అక్కడి సేకరణల నుండి నేర్చుకోవడానికి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని సంరక్షించడం సమిష్టి బాధ్యత అని ఆమె తెలిపారు. జ్ఞాన భాగస్వామ్యాలు, CSR […]
The post భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు రాష్ట్ర మ్యూజియం సందర్శన appeared first on Navatelangana.










