నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన ధరాస్ సాయిలుకు గురువారం మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు, అవల్గావ్ గ్రామ సర్పంచ్ కుమారుడు, కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ..మీ పనితీరు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ గుర్తించి రెండోసారి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ, కుటుంబ సభ్యులు దేవిదాస్ పటేల్ పాల్గొన్నారు. […]

The post రెండోసారి మండలాధ్యక్షులుగా ధరాస్ సాయిలు appeared first on Navatelangana.