నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌​హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించు కునేందుకు హైకోర్టు అను మతి ఇచ్చి, ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. అనంతరం పరారీలో ఉన్న భగీరథ్‌ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ […]

The post భగీరథ్‌ ముందస్తు బెయిల్‌పిటిషన్‌ తిరస్కరణ appeared first on Navatelangana.