నవతెలంగాణ-మద్నూర్వ్యవసాయ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట సాగులో రసాయన ఎరువులు తగ్గిస్తూ మోతాదులో వాడుకోవాలని వ్యవసాయ అధికారులు వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి రైతు వేదికలో క్లస్టర్ల పరిధి రైతులతో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ రైతులకు వ్యవసాయం గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు […]

The post భూసార పరీక్షలు చేయించుకోండి appeared first on Navatelangana.