ముఖ్యమంత్రి మాటను గుర్తు చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులుఐదు శాతం వేతన పెంపు ప్రతిపాదనలపై సర్వత్రా నిరసనగతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ నవతెలంగాణ – వేలేరు‘చాయ్‌ తాగేలోపు’ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న సీఎం మాటలు నీటి మూటలుగా మిగిలాయని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగమే ఉండబోదననీ, అందరినీ క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లపాటు కాలయాపన […]

The post చా‌య్‌ తాగేలోపే సమస్య పరిష్కారం appeared first on Navatelangana.