మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతనవతెలంగాణ-మిడ్జిల్ చదువు ద్వారానే  సమాజంలో మార్పు వస్తుందని, కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రంగారెడ్డి గూడా మాజీ సర్పంచ్ శశికళ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని షారోను మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్  చదువు పూర్తి అయిన  16 మంది విద్యార్థులకు ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా […]

The post చదువుతోనే సమాజంలో మార్పు  appeared first on Navatelangana.