– రూ.5.90 లక్షల నిధులతో పనుల ప్రారంభం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామ పరిధిలో ఉన్న చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులను శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. రూ.5.90 లక్షల వ్యయంతో సుమారు 1.50 కిలోమీటర్ల మేర కాలువ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు అలుగు కాలువకు పలు చోట్ల గండ్లు ఏర్పడటంతో సమస్యను ప్రభుత్వం […]
The post చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులకు శ్రీకారం appeared first on Navatelangana.













