నవతెలంగాణ – హైదరాబాద్ : క్వాంటాస్ సంస్థ మార్పులు చేసిన ఎయిర్‌బస్ A350 విమానంతో, ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లో ల్యాండ్ అవడానికి ముందు 24 గంటలకు పైగా గాలిలో ప్రయాణించి, అత్యంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ విమానం జులై 27న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:27 గంటలకు మెల్బోర్న్ నుండి బయలుదేరి, 24 గంటల 23 నిమిషాల పాటు 23,075 కి.మీ. ప్రయాణించి, జులై 28న ఉదయం 9:52 గంటలకు టౌలౌస్‌లోని ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయంలో […]

The post చరిత్ర సృష్టించిన కాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ ఏ350 appeared first on Navatelangana.