మనిషి జీవితంలో డబ్బు లక్ష్యం కాదు, అవసరం మాత్రమే. అయినా ఆ అవసరాన్ని మనం ఎలా నడిపిస్తామన్నదే జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. చిన్న ఆదాయంతోనే కొందరు ప్రశాంతంగా జీవించగలుగుతారు, భారీ జీతం ఉన్నా కొందరు శాశ్వత అసంతప్తితో ఉన్నారు. ఈ తేడాకు అసలు కారణం పొదుపు అలవాటు. నెలాఖరు వచ్చేసరికి జేబు ఖాళీ అయ్యే వారి జీవితంలో భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ సంపాదించిన దానిలో కాస్తైనా దాచుకునే అలవాటు ఉన్నవాడు అనుకోని పరిస్థితుల్లో కూడా తడబడడు. […]

The post డబ్బు దారి చూపే జీవన గడియారం appeared first on Navatelangana.