న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన 37వ SIDBI ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వాటికి తావులేదని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, […]

The post దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: నిర్మలా సీతారామన్ appeared first on Navatelangana.