విద్య, ఆరోగ్యం, ఉపాధి లాంటి విషయాలు ఈ ప్రభుత్వ హయాంలో అటకెక్కాయి. ద్వేషం సర్వోన్నతంగా పెంచి పోషించ బడుతూ ఉంది. అజ్మీరు దర్గా కింద శివాలయం ఉందన్న కారణంతో ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. ప్రభుత్వం చేసే పిచ్చిపనులకు న్యాయస్థానాలు కూడా వంతపాడు తూ ఉండడం వల్ల, దేశం ప్రమాదస్థితికి చేరింది. -ఎస్‌.ఇర్ఫాన్‌ హబీబ్‌, ప్రసిద్ధ చరిత్రకారుడు. దేశంలో విద్వేష ప్రచారం ఎలా ప్రారంభమై ందో, అది ఒక విధానంగా ఎలా స్థిరపడిందో, క్రమక్రమంగా అది ఎలా ప్రకోపిస్తూ […]

The post దేశ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఒక సర్వే appeared first on Navatelangana.