సింగరేణి సంస్థను పరిరక్షించడానికి బదులు పాలకులే భక్షించి దివాలా తీయించడానికి కంకణం కట్టుకున్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ అనుసరించిన బాటనే 2024-2025 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అందినకాడికి కాజేస్తున్నది. ఫలితంగా సింగరేణి కార్మికులు, సింగరేణి జిల్లాల ప్రజలు, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా సింగరేణి ఉత్పత్తి చేసి సరఫరా చేసిన బొగ్గు, విద్యుత్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో దినదిన గండంగా తయారైంది. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ […]
The post సింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ appeared first on Navatelangana.