లక్షలాది వాహనదారులకు ఉపశమనంఆ రోడ్డును ప్రమాదరహితంగా మారుస్తాంవచ్చే వారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీనీ కలుస్తాం : ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ ఆల్‌ ఇండియా రేడియోస్టేషన్‌ వరకు 7.1 కి.మీ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాయలంలో ఎలివేటెడ్‌ కారిడార్‌పై మంత్రి […]

The post ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ appeared first on Navatelangana.