– ఇప్పటికీ పోలీసుల అదుపులోనే వంద మంది కార్మికులు– రాజ్యాంగం కల్పించిన అన్ని రక్షణలు ఉల్లంఘన– ఐలు, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనోయిడా సమ్మె అనంతరం పోలీసుల చర్యలకు గురైన కార్మికులకు అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. సుమారు వంద మంది కార్మికులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారని, ఎఫ్‌ఐఆర్‌తో సహా పోలీసులు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదని పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు […]
The post నోయిడా కార్మికులకు న్యాయ సహాయమందిస్తాం appeared first on Navatelangana.


