ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలతీరు విద్యా హక్కు ఉల్లంఘనేఖరీదైన పుస్తకాల సూచనలతో పేరెంట్స్‌కు ఆర్థిక భారంపిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆందోళనకేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ, తెలంగాణ, ఏపీ సహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు30 రోజుల్లో పాఠ్య పుస్తకాల జాబితాలపై ఆడిట్ చేయాలని ఆదేశంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రయివేట్ పబ్లిషర్ల పుస్తకాల విక్రయంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రయివేట్ […]
The post ‘విద్యా వివక్ష’ appeared first on Navatelangana.


