పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌రాహుల్‌గాంధీతో భేటీహైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతో పాటు, వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్‌ పదవుల భర్తీపై అగ్రనేత రాహుల్‌ గాంధీతో విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను వచ్చే నెలలో […]

The post వచ్చే నెలలో నామినేటెడ్‌, పార్టీ పదవుల భర్తీ appeared first on Navatelangana.