రూ. 5.77 లక్షల కోట్ల సంపద ఆవిరిసెన్సెక్స్ 893 పాయింట్ల పతనం ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్ల పతనం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో మంగళవారం దలాల్ స్ర్టీట్ కుదేలు అయ్యింది. తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన.. బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 893 పాయింట్లు పడిపోయి 76,200కు పరిమితమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 279 పాయింట్లు కోల్పోయి 23,850 స్థాయి కంటే దిగువకు చేరుకుంది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు […]
The post దలాల్ స్ట్రీట్ కుదేలు appeared first on Navatelangana.










