వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి : రైతుల డిమాండ్‌మోపాల్‌, ఆర్మూర్‌, తల్లాడల్లో నిరసననవతెలంగాణ-మోపాల్‌/ఆర్మూర్‌/తల్లాడధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదని.. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం రోడ్డుపైనే మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. అలాగే ఆర్మూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ 44వ జాతీయ రహదారి శివాలయం సమీపంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. […]

The post ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు appeared first on Navatelangana.