నవతెలంగాణ- గట్టువేడి వేడి సాంబార్లో పడి బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శంకర్ నాయక్ నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఇంటి పక్కన పెళ్లి సంబంధం ఉండడంతో శంకర్‌నాయక్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. తల్లితోపాటు ఆమె కూతురు 18నెలల అను కూడా నడుచుకుంటూ వెళ్లింది. నడుస్తున్న క్రమంలో […]
The post వేడి సాంబారులో పడి చిన్నారి మృతి appeared first on Navatelangana.








