వడోదర ఎంఎస్‌యూలో కొత్త సోషియాలజీ కోర్సులుతప్పుబడుతున్న విద్యావేత్తలు, మేధావులుసిలబస్‌ పునర్‌వ్యవస్థీకరణపై విమర్శల వెల్లువవడోదర : దేశంలో విద్యను కాషాయికరించడంలో మోడీ సర్కారు ఇప్పటికే పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) తీసుకొచ్చి ఇప్పటికే వివాదాన్ని రాజేసింది. ఇదే ఎన్‌ఈపీని ఆధారంగా చేసుకొని దేశంలో విద్యా స్వేచ్ఛను హరించేస్తోంది. తన కాషాయ సిద్ధాంతాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ జోక్యాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లోని మహారాజ్‌ సయాజీరావ్‌ […]

The post మోడీతత్వం.. ఆరెస్సెస్‌..హిందూయిజం appeared first on Navatelangana.