కల్లాలో పోసిన ధాన్యం చెదలుపడుతోందిరెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ల ముట్టడి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావునవతెలంగాణ- సిద్దిపేటఅర్బన్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని.. కల్లాల్లో రైతుల ధాన్యం తరలింపునకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 45 రోజులుగా ధాన్యం కల్లాల్లోనే ఉంటోందని, అడుగు భాగంలో చెదలు వస్తోందని […]

The post ఢిల్లీ ట్రిప్పులు కాదు.. లారీల ట్రిప్పులు పంపించు appeared first on Navatelangana.