ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(90) దుమ్మురేపాడు. ధ్రువ్ జురెల్‌(42) తన విధ్వంసాన్ని కొనసాగించగా.. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(47 నాటౌట్,14 బంతుల్లో), జోఫ్రా ఆర్చర్ 1 నాటౌట్ గా నిలిచాడు.