ఐపీఎల్‌19కు దూరంచెన్నై : ఐపీఎల్‌19లో తడబడుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ. ఎం.ఎస్‌ ధోనికి పిక్క గాయంతో ప్రథమార్థం మ్యాచ్‌ల్లో మానసిక స్థైర్యం కోల్పోయిన సూపర్‌కింగ్స్‌.. ద్వితీయార్థంలో యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రె సేవలను కోల్పోనుంది. ఈ నెల 18న ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ ఆయుశ్‌ మాత్రె తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆన్‌ఫీల్డ్‌లో ఫిజియో ప్రథమ చికిత్సతో ఆయుశ్‌ మాత్రె బ్యాటింగ్‌ కొనసాగించినా.. గాయం బాధ ఎంతో సేపు క్రీజులో […]

The post ఆయుశ్‌కు గాయం appeared first on Navatelangana.