బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చల గురించి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఇస్లామాబాద్‌ వచ్చేదీ లేనిదీ ఇరాన్‌ చెప్పలేదు. తమ ప్రతినిధి వర్గం ఎలాంటి ప్రయాణ సన్నాహాలు చేయలేదని ఇరాన్‌ మీడియా పేర్కొన్నది. అయితే నాటకీయంగా నిర్ణయం మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ […]

The post ఇరాన్‌ మెడమీద కత్తి పెట్టి చర్చలా? appeared first on Navatelangana.