– పలు విభాగాల్లో తనిఖీలు నవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలను బుధవారం కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం సందర్శించింది. ఈ బృందంలో డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జ్యోత్స్న తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించిన ఈ టీం, వివిధ విభాగాల పనితీరును నిశితంగా అధ్యయనం చేసింది. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ల్యాబ్ సేవలు, నర్సింగ్ సేవలు, మెడికల్ రికార్డులు, డాక్టర్ల పనితీరు తదితర అంశాలను […]
The post ఏరియా ఆస్పత్రిని సంబంధించిన కాయ కల్ప బృందం appeared first on Navatelangana.













