– జనన ధ్రువీకరణ పత్రం జారీకి లంచంనవతెలంగాణ-నారాయణపేటనారాయణపేట ఆర్డీవో రామచంద్ర నాయక్ మంగళవారం రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు ఐదు నెలల నుంచి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. చివరకు ఒక జనన ధ్రువీకరణ పత్రానికి రూ.7,500 ఇవ్వాలని ఆర్డీఓ రామచంద్ర నాయక్ అడిగారు. దాంతో సదరు వ్యక్తి రూ.5వేలు ఇస్తానని, ఐదు జనన ధ్రువీకరణ పత్రాల కోసం రూ.25వేలు […]
The post ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో రామచంద్ర నాయక్ appeared first on Navatelangana.













