నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు నివేదిక తయారుచేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ […]
The post కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. appeared first on Navatelangana.
