నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి.దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10 వేల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సంస్థలో 39 వేల మంది కార్మికు లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా బస్సులన్ని డిపోలకే పరిమితమైయ్యాయి. ఆయా డిపోల […]
The post కదలని ఆర్టీసీ చక్రం appeared first on Navatelangana.













