నవతెలంగాణ – హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్‌పై తెలంగాణ కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.
The post గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై విచారణ వాయిదా appeared first on Navatelangana.













