ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులే : ట్రంప్‌ బెదిరింపుఎలాంటి చర్యలకైనా సిద్ధం : ఇరాన్‌నేటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందంనేడు ఇస్లామాబాద్‌కు అమెరికా, ఇరాన్‌ బృందాలు : పాకిస్తాన్‌(నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌)కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో ఇరాన్‌, అమెరికా మధ్య పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. అమెరికా డిమాండ్ల చిట్టా […]

The post చర్చలకు నో : ఇరాన్‌ appeared first on Navatelangana.