నవతెలంగాణ-మిరుదొడ్డి: టీపీటీఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్‌ను మిరుదొడ్డి మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మిరుదొడ్డి మండల అధ్యక్షులు అందే రామచంద్రం మాట్లాడుతూ.. విద్యాసదస్సు ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో […]

The post టీపీటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయండి appeared first on Navatelangana.