అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌, ‘కెజియఫ్‌ సిరీస్‌, సలార్‌’ లాంటి సెన్సేషనల్‌ హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో భారీ యాక్షన్‌ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్‌ నీల్‌’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్‌, అటు ఇండిస్టీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ ఒక ఎగ్జైటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. […]

The post డబుల్‌ సర్‌ప్రైజ్‌ appeared first on Navatelangana.