నవతెలంగాన – హైదరాబాద్ : కేరళంలోని త్రిస్సూర్ లో బాణా సంచా పేలుడు ఘటనను విజయన్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఈ ఘటనను రాష్ట్ర విపత్తుగా కేరళం మంత్రివర్గం బుధవారం విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ డి ఎంఎ)ని ఆదేశించింది. ఈ ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించింది. జస్టిస్ సి.ఎన్. రామచంద్రన్ నాయర్ నేతృత్వంలో న్యాయ కమిషన్ పర్యవేక్షించనుంది. మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల అత్యవసర ఆర్థిక సహాయం అందించనున్నట్లు విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర […]
The post త్రిస్సూర్ లో బాణా సంచా పేలుడు.. రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళం ప్రభుత్వం appeared first on Navatelangana.














