రఘుకుంచె టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది ట్యాగ్‌లైన్. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్ చైతన్య మోటూరి మీడియాతో ముచ్చటించారు.గేదెల రాజు అనే రౌడీ షీటర్ క్యారెక్టర్‌కు రఘు కుంచె పర్పెక్ట్‌గా సెట్ అవుతారని అనిపించింది. కాకినాడ పరిసర […]
The post థ్రిల్ చేసే మర్డర్ మిస్టరీ appeared first on Navatelangana.














