– నేటితో ముగియనున్న విద్యాసంవత్సరం– వార్షిక సమీక్ష లో అశ్వారావుపేట పై జిల్లా అధికారులు ప్రశంసలునవతెలంగాణ – అశ్వారావుపేట గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో అశ్వారావుపేట మండలం విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. మంగళవారం నిర్వహించిన విద్యాశాఖ వార్షిక సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు మండల విద్యా విభాగంపై ప్రశంసలు కురిపించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గతేడాదితో పోలిస్తే 197 మంది విద్యార్థులు పెరగడం విశేషం. ఎన్రోల్మెంట్ విషయంలో మండలం […]
The post పురోగతి దిశగా మండల విద్యా విభాగం appeared first on Navatelangana.














