– ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం– సమ్మెలోకి 39 వేల మంది ఆర్టీసీ కార్మికులు– హడావిడిగా ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం– జేఏసీని నాలుగు వారాల గడువు కోరిన కమిటీ– తిరస్కరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు– మా డిమాండ్లన్నీ పాతవేనని స్పష్టీకరణ– నిలిచిపోనున్న 10వేల ఆర్టీసీ సర్వీసులునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 53 రోజుల చారిత్రాత్మక సమ్మె తర్వాత సంస్థలోని […]

The post బస్సులు బంద్‌ appeared first on Navatelangana.