– రూ. 2400 మద్దతు ధర పూర్తిగా రైతులకు అందేలా చర్యలు – దేవదారికుంట తండా కొనుగోలు కేంద్రంపై ఆకస్మిక తనిఖీనవతెలంగాణ – ఉప్పునుంతలమండల పరిధిలోని దేవదారికుంట తండాలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎటువంటి ఆలస్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన […]

The post మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ appeared first on Navatelangana.