నవతెలంగాణ – కాటారం : మండలం నస్తూరిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన రైతు భరోసా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జరిగిన ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడంలో డీఎస్‌బీ వాలంటీర్ల సేవలు కీలక పాత్ర పోషించాయి. వారి కృషి, సమన్వయం, సేవాభావం కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిలిపాయని ప్రజలు, అధికారులు అభినందనలు తెలిపారు.సభ ఏర్పాట్ల నుండి ప్రజల నిర్వహణ వరకు ప్రతి అంశంలోనూ వాలంటీర్లు చురుకుగా వ్యవహరించారు. గ్రామానికి వచ్చిన రైతులకు మార్గదర్శనం చేయడం, సౌకర్యాలు […]

The post రైతు భరోసా సభలో డీఎస్‌బీ వాలంటీర్ల సేవలకు ప్రశంసల వెల్లువ appeared first on Navatelangana.