26 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలి: రైతులుమధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు నవతెలంగాణ – బోనకల్ రైతులు పోరాటంతో సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో రైతులలో ఆనందం, ఉత్సాహం పరుగులు పెట్టింది. రైతులు ఆనందం ఆకాశాన్ని అంటింది. మండల పరిధిలోని ముష్టికుంట్ల రావినూతల సొసైటీ పరిధిలో గల రైతులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ముష్టికుంట్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని […]
The post రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం appeared first on Navatelangana.














