నవతెలంగాణ -హైదరాబాద్ కాప్రా సర్కిల్ వంపుగూడ డివిజన్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రజా ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పరిశుభ్రత, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాయినాథపురం మురికిగుంటలలో దోమల నివారణ కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం సిబ్బంది నిల్వ […]
The post వంపుగూడలో దోమల నివారణ, ప్రమాదకర కేబుల్ వైర్ల తొలగింపు appeared first on Navatelangana.













