నవతెలంగాణ – జుక్కల్మండలంలోని దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాత స్పోర్ట్స్ యూనిఫామ్ లను గురువారం నాడు వితరణ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత విద్యార్థులకు  వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. దోస్త్ పల్లి గ్రామ నివాసి అయినా పండరి అనే యువకుడు ప్రాథమిక పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి కావడం విశేషం. పండరి ఎమ్మెస్సీ […]

The post విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ appeared first on Navatelangana.