వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాంటివాటిలో నిమ్మకాయ ఒకటి. ఇందులో సహజంగా ఉండే సి విటమిన్‌ శరీరాన్ని సంరక్షించడంలో మేలు చేస్తుంది. నిమ్మకాయతో చేసే వివిధ రకాల జ్యూసులు ఇలా తయారుచేసుకోవచ్చు.పెప్పర్‌ లెమన్‌ వాటర్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూను చొప్పున ఉప్పు, మిరియాల పొడి, చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో […]

The post వేసవి తాపానికి నిమ్మ రసాలు appeared first on Navatelangana.